India పై కుట్రలు పన్నుతోన్న Pak.. కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టిన Imran Khan || Oneindia Telugu

2020-07-29 1,452

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఈ అగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతుంది. భారత భూభాగంలో అంతర్భాగమైన కశ్మీర్ పట్ల భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. కశ్మీర్‌ విషయంలో భారత్‌ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉంది.

#Article370
#ImranKhan
#PMModi
#JammuandKashmir
#IndvsPak
#India
#IndianArmy
#China
#Nepal